మీరు ఆయురారోగ్యాలతో వర్థిల్లాలి.. కాంగ్రెస్ చీఫ్ ఖర్గేకి మోదీ బర్త్ డే విషెస్
‘‘ఖర్గేజీ మీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు. ప్రజల కోసం అలుపెరగకుండా మీరు పనిచేస్తున్న తీరు, అంకితభావం స్ఫూర్తిదాయకం’’ అని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ పేర్కొన్నారు. అలాగే కాంగ్రెస్, ఇతర రాజకీయ పార్టీలు, ప్రముఖులు ఖర్గేకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు.