ఒక్కసారి మీ గోళ్లు చూడండి... మీ హెల్త్​ ఏంటో చెప్పేస్తాయి

Nails as indicators of underlying health symptoms
  • అంతర్గతంగా దాగున్న రోగాల గుట్టును విప్పే గోళ్లు
  • గోళ్లల్లో మార్పులను చూసి పలు అనారోగ్యాలను గుర్తించొచ్చంటున్న నిపుణులు
  • విటమిన్ లోపం నుంచి సీరియస్ అనారోగ్యాల వరకూ అనేక రోగాలకు సంకేతాలుగా గోళ్లల్లో మార్పులు
మనం పైకి చూడటానికి బాగానే ఉన్నా లోపల మాత్రం అనారోగ్యాలు దాగుంటాయి. ఇవి ఉన్నట్టు శరీరం ముందుగానే కొన్ని సిగ్నల్స్ ఇస్తుంది. అలాంటి వాటిలో గోళ్లల్లో మార్పులు కూడా ఒకటి. కొన్ని రకాల వ్యాధుల నుంచి విటమిన్స్, మినరల్స్ వ్యాధుల లోపం దాక పలు సమస్యలను గోళ్లల్లో మార్పులను బట్టి ఇట్టే గుర్తించొచ్చని హెల్త్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. మరి గోళ్లల్లో కనిపించే ఆ మార్పులు ఏంటో? అవి ఏయే రోగాలకు సంకేతమో? ఈ వీడియోలో తెలుసుకుందాం. 
Go Back to Shorts
Nail Health
Health

More Telugu News