నెల రోజుల పాటు పలు రైళ్లు రద్దు.. ఏ రూట్ లోనంటే !
- కాజీపేట- సిర్పూర్ కాగజ్ నగర్ మధ్య రైళ్లు రద్దు
- ప్యాసింజర్ తో పాటు సూపర్ ఫాస్ట్ రైళ్లు కూడా..
- సిగ్నలింగ్ వ్యవస్థ ఆధునికీకరణ పనులే కారణం
రద్దు చేసిన రైళ్లు..
17003 కాజీపేట-కాగజ్నగర్ రైలు ఈ నెల 17 నుంచి జులై 6 వరకు
12757/58 కాగజ్ నగర్ ఎక్స్ప్రెస్ ఈ నెల 23 నుంచి జులై నెల 6 వరకు
12967 చెన్నై-జైపూర్ ఎక్స్ప్రెస్ ఈ నెల 23, 25, 30, జులై 2,7 తేదీల్లో రద్దు
12968 జైపూర్-చెన్నై జైపూర్ ఎక్స్ప్రెస్ ఈ నెల 21, 23, 28, 30, జులై 5న రద్దు
12975 మైసూర్-జైపూర్ సూపర్ ఫాస్ట్ ఈ నెల 27, 29, జులై 4, 6 తేదీల్లో రద్దు
12539 యశ్వంత్పూర్-లక్నో ఈ నెల 26, జులై 3న రద్దు
12540 లక్నో-యశ్వంత్పూర్ ఈ నెల 28, జులై 5 తేదీల్లో రద్దు
12577 భాగమతి-మైసూర్ సూపర్ ఫాస్ట్ ఈ నెల 28న మరియు వచ్చే నెల 5న రద్దు
22619 బిలాస్పూర్-త్రివేండ్రం తిరునల్వేలి ఎక్స్ప్రెస్ ఈ నెల 25, జులై 2 రద్దు
22620 త్రివేండ్రం-బిలాస్పూర్ ఎక్స్ప్రెస్ ఈ నెల 23, 30 తేదీల్లో రద్దు
22352 పాటలీపుత్ర-శ్రీమాతా వైష్ణో ఈ నెల 21, 28, జులై 5వ తేదీల్లో రద్దు
22352 శ్రీమాత వైష్ణో-పాటలీపుత్ర ఈ నెల 24, జులై 1, 8 తేదీల్లో రద్దు