భారీ వర్షంతో నిలిచిపోయిన క్రికెట్ మ్యాచ్... ఉప్పల్ స్టేడియంలో లైట్స్ అండ్ మ్యూజిక్ షో... వీడియో ఇదిగో!
- హైదరాబాద్ వర్సెస్ గుజరాత్ మ్యాచ్ కోసం నిండిపోయిన ఉప్పల్ స్టేడియం
- భారీ వర్షంతో మ్యాచ్ ఆగిపోవడంతో లైట్స్ అండ్ మ్యూజిక్ షో
- నాటు నాటు సాంగ్‌కు ఈలలు వేస్తూ కేరింతలు కొట్టిన అభిమానులు
ఈ సమయంలో వారికి ఎంటర్టైన్మెంట్ ఇచ్చేందుకు ఉప్పల్ స్టేడియంలో కాసేపు లైట్స్ అండ్ మ్యూజిక్ షో ప్రదర్శించారు. ఇది క్రికెట్ అభిమానులను అలరించింది. 'నాటు నాటు' సాంగ్‌కు అనుగుణంగా వేసిన లైటింగ్‌కు అందరూ ఈలలు వేస్తూ కేరింతలు కొట్టారు.