ఇంత నికృష్ట రాజకీయం కేవలం ఎన్నికలలో లాభం కోసమేనా?: కేటీఆర్
- రాష్ట్రం, రైతుల కంటే కాంగ్రెస్ కు రాజకీయాలే ముఖ్యమన్న కేటీఆర్
- కావాలనే మేడిగడ్డను పట్టించుకోవడం లేదని మండిపాటు
- రైతులను నిండా ముంచాలని చూస్తోందని విమర్శ
కానీ... కాంగ్రెస్ ప్రభుత్వం కుత్సితమైన చిల్లర రాజకీయం చూస్తూ, రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతూ, కేసీఆర్ ను బద్నాం చేయాలనే ఒకే ఒక అజెండాతో... కాఫర్ డ్యామ్ కట్టకుండా రైతులను నిండా ముంచాలని చూస్తోందని దుయ్యబట్టారు. ఇంత నికృష్ట రాజకీయం కేవలం ఎన్నికలలో లాభం కోసమేనా? అని ప్రశ్నించారు.