పంజాబ్‌పై టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న లక్నో
- లక్నోలో ఐపీఎల్ 11వ మ్యాచ్.. లక్నో వర్సెస్ పంజాబ్
- ఈ మ్యాచ్‌లో లక్నోకు సారథిగా నికోలస్ పూరన్.. ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగనున్న కేఎల్ రాహుల్
- ఈ సీజన్ లో పంజాబ్ ఇప్పటికి ఒక విజయాన్ని నమోదు చేయగా.. లక్నో ఇంకా బోణీ కొట్టలేదు
లక్నో తుది జట్టు: క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), దేవదత్ పడిక్కల్, కెఎల్ రాహుల్, మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్ (కెప్టెన్), ఆయుష్ బదోని, కృనాల్ పాండ్యా, రవి బిష్ణోయ్, మొహ్సిన్ ఖాన్, మయాంక్ యాదవ్, ఎం సిద్ధార్థ్.
పంజాబ్ తుది జట్టు: శిఖర్ ధావన్ (కెప్టెన్), జానీ బెయిర్‌స్టో, సామ్ కర్రన్, లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), శశాంక్ సింగ్, హర్‌ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, కగిసో రబడ, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్.