స్టాక్ మార్కెట్లకు ఆద్యంతం నష్టాలే
- లాభాల స్వీకరణకు మొగ్గు చూపిన స్టాక్ మార్కెట్లు
- 195 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
- 49 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టాటా మోటార్స్ (3.52%), భారతి ఎయిర్ టెల్ (3.06%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (1.52%), సన్ ఫార్మా (1.41%), ఎన్టీపీసీ (1.26%).
టాప్ లూజర్స్:
బజాజ్ ఫిన్ సర్వ్ (-4.28%), బజాజ్ ఫైనాన్స్ (-4.17%), ఇన్ఫోసిస్ (-1.93%), నెస్లే ఇండియా (-1.88%), టీసీఎస్ (-1.72%).