దూసుకుపోయిన స్టాక్ మార్కెట్లు.. ఏకంగా 1,245 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
- 356 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
- ఐటీ, టెక్ సూచీలకు నష్టాలు
- 6.46 శాతం లాభపడ్డ టాటా స్టీల్ షేర్లు
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టాటా స్టీల్ (6.46%), జేఎస్ డబ్ల్యూ స్టీల్ (4.46%), ఎల్ అండ్ టీ (4.39%), టైటాన్ (3.73%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (3.44%).
టాప్ లూజర్స్:
హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-1.36%), ఇన్ఫోసిస్ (-1.19%), సన్ ఫార్మా (-1.11%), టెక్ మహీంద్రా (-0.36%).
అమెరికా డాలరుతో పోలిస్తే మన రూపాయి మారకం విలువ రూ. 82.90గా ఉంది.