లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- 305 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
- 76 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
- 2.78 శాతం లాభపడ్డ టాటా మోటార్స్ షేర్లు
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టాటా మోటార్స్ (2.78%), టీసీఎస్ (2.56%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (1.78%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (1.65%), భారతి ఎయిర్ టెల్ (1.54%).
టాప్ లూజర్స్:
బజాజ్ ఫైనాన్స్ (-1.29%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-1.23%), బజాజ్ ఫిన్ సర్వ్ (-0.77%), యాక్సిస్ బ్యాంక్ (-0.55%), ఎన్టీపీసీ (-0.46%).