బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శించిన 'పుష్ప' షో రీల్ ఇదే!
- బన్నీ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ పుష్ప
- బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్ కు అల్లు అర్జున్ కు ప్రత్యేక ఆహ్వానం
- ఆకట్టుకుంటున్న స్పెషల్ కట్ వీడియో
కాగా, ఈ ప్రఖ్యాత ఫిల్మ్ ఫెస్టివల్ లో పుష్ప చిత్రం షో రీల్ ప్రత్యేకంగా ప్రదర్శిస్తున్నారు. ఇంగ్లిషు సబ్ టైటిల్స్ తో ఉన్న ఈ రీల్ చివర్లో పుష్ప-2: ద రూల్ చిత్రం సీన్లను కూడా జోడించారు. సామాజిక మాధ్యమాల్లోనూ ఈ షో రీల్ బన్నీ ఫ్యాన్స్ ను విశేషంగా ఆకట్టుకుంటోంది.