ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన బీహార్ సీఎం నితీశ్ కుమార్
- ఎన్డీయేలో చేరిన తర్వాత మొదటిసారి ఢిల్లీకి వచ్చి మోదీతో నితీశ్ భేటీ
- బలపరీక్షకు ఐదు రోజుల ముందు ప్రధానితో సీఎం భేటీ
- ఇరువురి మధ్య రాజ్యసభ ఎన్నికల అంశంపై చర్చ
ఇప్పటికే కొంతమందితో జరిపిన భేటీలో రాష్ట్రంలో రాజ్యసభ ఎన్నికలకు సంబంధించిన అంశాలు చర్చకు వచ్చాయని తెలుస్తోంది. బీహార్‌లో ఆరు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతుండగా, ఫిబ్రవరి 27న ఎన్నికలు జరగనున్నాయి. కాగా, అంతకుముందు బీజేపీ నేతలు, బీహార్ ఉపముఖ్యమంత్రులు సామ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హాలు సోమవారం ప్రధానిని కలిశారు.