ఇండియా సంపన్నుడిగా మరోమారు గౌతం అదానీ.. ముకేశ్ అంబానీ వెనక్కి!
- నివేదిక విడుదల చేసిన బ్లూమ్‌బర్గ్
- ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 12వ స్థానంలో అదానీ, 13లో అంబానీ
- గతేడాదితో పోలిస్తే మెరుగైన ర్యాంకింగ్స్
మరోవైపు, ప్రపంచ కుబేరుల జాబితాలో అదానీ టాప్-12లో చోటు సంపాదించుకోగా, అదానీ ఒక్క స్థానం దిగువన 13లో ఉన్నారు. గతేడాదితో పోలిస్తే వీరి స్థానాలు ఈసారి మెరుగయ్యాయి.