ఆలస్యంగా నడుస్తున్న 26 రైళ్లు.. మీరెళ్లే రైలు కూడా ఉందేమో చూసుకోండి!
- ఉత్తరభారతాన్ని కమ్మేసిన పొగమంచు
- ప్రతి రోజు ఆలస్యంగా నడుస్తున్న రైళ్లు
- నేడు కొన్ని రైళ్లు 6 గంటల ఆలస్యం
- మరో వారం రోజులపాటు ఇదే తీరు
పొగమంచు కారణంగా నేడు కొన్ని రైళ్లు ఏకంగా ఆరు గంటలు ఆలస్యంగా నడుస్తున్నట్టు రైల్వే పేర్కొంది. కాగా, ఈ వారమంతా వాతావరణం ఇలానే ఉంటుందని భారత వాతావరణశాఖ తెలిపింది. ఉష్ణోగ్రతలు 10 నుంచి 7 డిగ్రీల మధ్య నమోదవుతాయని పేర్కొంది.
రద్దైన రైళ్లు ఇవే..