భర్తతో కలిసి థాయ్ లాండ్ బీచ్ లో ఎంజాయ్ చేస్తున్న బ్యాడ్మింటన్ తార
- థాయ్ లాండ్ లో పర్యటిస్తున్న సైనా నెహ్వాల్
- సహచర బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పారుపల్లి కశ్యప్ ను పెళ్లాడిన సైనా
- తాజాగా, థాయ్ బీచ్ లో భర్తతో కలిసి సందడి
సైనా తన సహచర బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పారుపల్లి కశ్యప్ ను పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఈ జంట తాజాగా థాయ్ లాండ్ బీచ్ లో ఎంజాయ్ చేస్తోంది. ఈ విహారానికి సంబంధించిన ఫొటోలను సైనా సోషల్ మీడియాలో పంచుకుంది. భర్తతో కలిసి ఉల్లాసంగా బీచ్ లో డ్యాన్స్ చేస్తున్న వీడియోను కూడా సైనా ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.

