పీవీ విషయంలో కాంగ్రెస్ చేసిన తప్పిదాన్ని మోదీ ప్రభుత్వం సరిదిద్దాలి: కేటీఆర్
- భారతదేశానికి వన్నె తెచ్చిన నేత పీవీ అని కేటీఆర్ కితాబు
- మన్మోహన్ సింగ్‌తో కలిసి గాడిన పెట్టేందుకు కృషి చేశారన్న మాజీ మంత్రి
- పీవీకి భారతరత్న ఇవ్వాలన్న కేటీఆర్
పీవీ ఘాట్ వద్ద ఈటల నివాళి
పీవీ ఘాట్ వద్ద నివాళులు అర్పించిన అనంతరం బీజేపీ నేత ఈటల రాజేందర్ మాట్లాడుతూ... దేశం ఆర్థికంగా కుంగిపోయిన సమయంలో పీవీ సంస్కరణలు దేశాన్ని ఆర్థికంగా నిలబెట్టినట్లు చెప్పారు. పీవీని కాంగ్రెస్ పార్టీ మరిచిపోయిందని విమర్శించారు. పీవీకి సముచిత స్థానం ఇవ్వలేదని కేసీఆర్ చెబుతున్నారని, కానీ కనీసం ఆయన వర్ధంతి సభకు బీఆర్ఎస్ నుంచి ఎవరూ రాకపోవడం దారుణమన్నారు.