వారాన్ని లాభాలతో ముగించిన స్టాక్ మార్కెట్లు
- ఈరోజు ఆద్యంతం ఒడిదుడుకుల మధ్య కొనసాగిన మార్కెట్లు
- 242 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
- 94 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
విప్రో (6.59%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (2.83%), టాటా మోటార్స్ (2.24%), మారుతి (2.01%), టెక్ మహీంద్రా (1.96%).
టాప్ లూజర్స్:
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-1.13%), బజాజ్ ఫైనాన్స్ (-1.00%), ఐసీఐసీఐ బ్యాంక్ (-0.98%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (-0.93%), యాక్సిస్ బ్యాంక్ (-0.69%).