ఈ ఇటలీ మహిళా ఫుట్ బాలర్ ఫేవరెట్ క్రికెటర్ కోహ్లీ అంట!
- కోహ్లీ ఫ్యాన్ లిస్టులో విదేశీ పుట్ బాల్ క్రీడాకారిణి
- కోహ్లీ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అంటూ పోస్టు పెట్టిన అగాటా సెంటాస్సో
- భారత్ లోని ఫ్రెండ్స్ ద్వారా క్రికెట్ పై ఆసక్తి ఏర్పడిందని వెల్లడి
సెంటాస్సో... ఇటలీలోని సిరీ-బి ఫుట్ బాల్ లీగ్ లో ఆడుతుంటుంది. తనకు క్రికెట్ అంటే ఎలా ఆసక్తి ఏర్పడిందో కూడా వివరించింది. భారత్ లో తనకు ఫ్రెండ్స్ ఉన్నారని, వారి ద్వారా క్రికెట్ పై ఇష్టం కలిగిందని వెల్లడించింది. గత ఏడాది కాలంగా క్రికెట్ ను ఫాలో అవుతున్నానని సెంటాస్సో తెలిపింది.