వరల్డ్ కప్ ఫైనల్స్.. వాతావరణ శాఖ అంచనా ఇదే!

No rains expected in world cup finals says meteorology department
  • మ్యాచ్‌కు వాతావరణం అడ్డంకి కావచ్చని అభిమానుల్లో టెన్షన్
  • నేడు వర్ష సూచన లేదని వాతావరణ శాఖ భరోసా
  • 32 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం
మరి కొద్ది గంటల్లో వరల్డ్ కప్ ఫైనల్స్ మ్యాచ్ ప్రారంభం కానుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగే తుదిపోరుకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. అయితే, వాతావరణం ఎలా ఉండబోతోందో? అన్న టెన్షన్ సర్వత్రా నెలకొంది. ఈ అంశంపై వాతావరణ శాఖ క్లారిటీ ఇచ్చింది. ఈ రోజు వర్షం పడే సూచనలు ఏమీ లేవని భరోసా ఇచ్చింది. వాతావరణం ప్రశాంతంగా ఉండటంతో పాటూ ఉష్ణోగ్రత 32 డిగ్రీల మేర ఉండొచ్చని తెలిపింది.
Go Back to Shorts
Ind Vs Aus
India
Australia
Cricket

More Telugu News