తొలి సినిమాతోనే అవార్డు పొందిన చంద్రమోహన్
- కథానాయకుడిగా 175 సినిమాలు
- మొత్తం 932 సినిమాల్లో నటించిన చంద్రమోహన్
- కుర్ర హీరోలకు తండ్రి పాత్రల్లో మెప్పించిన నటుడు
తన కెరీర్ లో 932 సినిమాలు చేసిన చంద్రమోహన్.. అందులో హీరోగా 175 సినిమాలు చేశారు. తర్వాతి కాలంలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా మెప్పించారు. కమెడియన్ గా ప్రేక్షకులను నవ్వించారు. కుర్ర హీరోలకు తండ్రి పాత్రల్లో నటించి కొత్తతరాన్నీ ఆకట్టుకున్నారు.