Dethadi Harika: హీరోయిన్ ఛాన్స్ కొట్టేసిన దేత్తడి హారిక

Dethadi Harika gets opportunity as heroine
షార్ట్స్‌లో చూడండి
యూట్యూబర్ దేత్తడి హారికకు ఉన్న ఫాలోయింగ్ అంతాఇంతా కాదు. బిగ్ బాస్ సీజన్ 4లో మెరిసిన హారిక... తన ఆటతో ప్రేక్షకులను మెప్పించి టాప్ 5లో నిలిచింది. తాజాగా ఈ అమ్మడు ఓ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. సెన్సేషనల్ హిట్ ను సాధించిన 'బేబీ' సినిమా డైరెక్టర్ సాయి రాజేష్ తెరకెక్కిస్తున్న కొత్త చిత్రంలో ఆమెకు హీరోయిన్ ఛాన్స్ దక్కింది. ఇప్పటికే ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. ఈరోజు ఈ సినిమా పూజ కార్యక్రమాలు జరగనున్నాయి. యూట్యూబర్ గా ఎంతో పేరు తెచ్చుకున్న దేత్తడి హారిక... సినిమాలలో ఎంత వరకు రాణిస్తుందనే విషయం వేచి చూడాలి.
Go Back to Shorts
Dethadi Harika
Tollywood

More Telugu News