Facebook: ఫేస్ బుక్ లోగోలో మార్పును గమనించారా...?

Facebook changes its logo with more brightness
షార్ట్స్‌లో చూడండి
ప్రముఖ సోషల్ నెట్వర్కింగ్ సైట్ ఫేస్ బుక్ తన లోగోను మరింత ప్రకాశవంతంగా మార్చింది. ఇప్పటివరకు ఎఫ్ అనే తెల్లని అక్షరం చుట్టూ లేత నీలం రంగు ఉండేది. ఇప్పుడా నీలం రంగు మరింత కొట్టొచ్చినట్టుగా కనిపిస్తోంది. ఎలాంటి అప్ డేట్ లేకుండానే లోగో రంగును మరింత షైనీగా మార్చడంతో ఫేస్ బుక్ యూజర్లు ఆశ్చర్యానికి గురయ్యారు. ఎన్నో ఏళ్లుగా లైట్ బ్లూ కలర్ లోగోను కొనసాగిస్తున్న ఫేస్ బుక్... ఇప్పుడు బ్రైట్ నెస్ తో కూడిన లోగోతో కాస్త కొత్తగా కనిపిస్తోంది. నెటిజన్లు ఇప్పుడు దీని గురించే చర్చించుకుంటున్నారు.
Go Back to Shorts
Facebook
Logo
Blue
Bright
Social Media

More Telugu News