భర్త పుట్టినరోజు సందర్భంగా పూల్ ఫొటో షేర్ చేసిన కరీనా కపూర్
- ఈరోజు 53వ పుట్టినరోజును జరుపుకుంటున్న సైఫ్
- సైఫ్ ఎప్పుడూ సంతోషంగా ఉండాలన్న కరీనా
- సైఫ్ గొప్ప ప్రేమికుడని కితాబు
నా జాన్ నువ్వెప్పుడూ సంతోషంగా ఉండాలి అని కరీనా ఆకాంక్షించింది. తన గొప్ప ప్రేమికుడికి హ్యాపీ బర్త్ డే అని, తనలా మరెవరూ లేరని తెలిపింది. ఉదారత్వం, చిలిపితనం, దయ ఇలా చెప్పుకుంటూ పోతే ఈ రోజంతా రాయగలనని... కానీ కేక్ తినాలిగా అంటూ రాసుకొచ్చింది. సినిమాల విషయానికి వస్తే జూనియర్ ఎన్టీఆర్ చిత్రం 'దేవర'లో సైఫ్ నటిస్తున్నాడు. 'ది బకింగ్ హామ్ మర్డర్స్'లో కరీనా నటిస్తోంది.