కల్వకుంట్ల హిమాన్షు కొత్త పాట విడుదల వాయిదా
- పాశ్చాత్య గీతాలకు హిమాన్షు కవర్ సాంగ్స్
- గతంలో గోల్డెన్ అవర్ పాటకు అద్భుతమైన పెర్ఫార్మెన్స్
- సోషల్ మీడియాలో విశేష స్పందన
- తాజాగా 'ప్రెట్టీ' అనే పాట రూపొందించిన హిమాన్షు
వాస్తవానికి ఆ గీతం రేపు (జులై 24) విడుదల చేయాల్సి ఉంది. అయితే కొన్ని సాంకేతిక కారణాల వల్ల 'ప్రెట్టీ' సాంగ్ ను తీసుకురాలేకపోతున్నామని హిమాన్షు విచారం వ్యక్తం చేశారు.
ఈ పాట విడుదలను రీషెడ్యూల్ చేశామని, సాంకేతిక సమస్యలను చక్కదిద్దిన తర్వాత, త్వరలోనే కొత్త తేదీ ప్రకటిస్తామని తెలిపారు.