OTT: ఓటీటీల్లో రేపటి రిలీజ్ లు ఇవిగో!

OTTs set to enthrall another Friday
షార్ట్స్‌లో చూడండి
శుక్రవారం వస్తే థియేటర్లే కాదు... ఓటీటీ వేదికలు కూడా కొత్త సినిమాలు, కొత్త కంటెంట్ తో కళకళలాడతాయి. రేపు (జులై 21) కూడా ఓటీటీల్లో రిలీజ్ ల జాతర ఉంది. ఈ శుక్రవారం ఓటీటీల్లో పెద్ద సంఖ్యలో సినిమాలు సందడి చేయనున్నాయి. వాటితో పాటు వెబ్ సిరీస్ లు ఉండనే ఉన్నాయి. 

తెలుగు...
అశ్విన్స్- నెట్ ఫ్లిక్స్
ధూమమ్- అమెజాన్ ప్రైమ్
అన్ స్టాపబుల్-అమెజాన్ ప్రైమ్
నచ్చింది గాళ్ ఫ్రెండూ- ఆహా ఓటీటీ
నేను సూపర్ ఉమన్- ఆహా ఓటీటీ (బిజినెస్ రియాలిటీ షో)

ఇంగ్లీషు...
దే క్లోన్డ్ టైరోన్- నెట్ ఫ్లిక్స్
స్వీట్ మంగోలియన్స్- నెట్ ఫ్లిక్స్ (వెబ్ సిరీస్)
గై రిచీస్ ద కోవనెంట్- అమెజాన్ ప్రైమ్

హిందీ...
ట్రయల్ పీరియడ్- జియో సినిమా
దో గుబ్బారే- జియో సినిమా
బవాల్- అమెజాన్ ప్రైమ్ 

అరబిక్...
రేవన్ సాంగ్- నెట్ ఫ్లిక్స్
Go Back to Shorts
OTT
Release
Streaming
Amazon Prime
Netflix
Aha
JIO Cinema

More Telugu News