కుడి ఎడమైతే.... అంటూ బిగ్ బాస్-7 తాజా ప్రోమోలో నాగార్జున సందడి
- త్వరలో బిగ్ బాస్ తాజా సీజన్
- ఏడో సీజన్ కు కూడా నాగార్జునే హోస్ట్
- ఈసారి బిగ్ బాస్ విభిన్నంగా ఉండొచ్చంటూ నాగ్ సంకేతాలు
కుడి ఎడమైతే... పొరపాటు లేదోయ్ అంటూ నాగ్ చేసిన సందడిని ఈ ప్రోమోలో చూడొచ్చు. మొత్తానికి ఈసారి బిగ్ బాస్ షో ఎప్పుడూ చూడనంత డిఫరెంట్ గా ఉంటుందన్న సంకేతాలు నాగ్ నుంచి వెల్లడయ్యాయి.