‘జవాన్’లో చర్చనీయాంశంగా షారుక్ గుండుపై పచ్చబొట్టు.. ఏం రాసి ఉందంటే..!
- అట్లీ దర్శకత్వంలో వస్తున్న యాక్షన్ ఎంటర్ టైనర్
- హీరోయిన్‌గా నటించిన నయనతార
- సెప్టెంబర్ 7న విడుదల కానున్న చిత్రం
ఇక, షారుక్ తలపై ఓ పచ్చబొట్టు (టాటూ) కూడా కనిపించడంతో దానిపై చర్చ మొదలైంది. ఎడమ చెవి పైభాగంలో సంస్కృతంలో రాసి ఉన్న అక్షరాలను కొందరు డీ కోడ్ చేశారు. షారుఖ్ తలపై 'మా జగత్ జనని' అని రాసి ఉంది. కాగా, జవాన్ చిత్రం సెప్టెంబర్ 7న విడుదల కానుంది. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, సన్యా మల్హోత్రా, ప్రియమణి కూడా నటిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూర్చాడు. దీపికా పదుకొణే అతిథి పాత్రలో కనిపించనుంది.