అస్వస్థతకు గురైన దగ్గుబాటి వెంకటేశ్వరరావు
- మందపల్లి శనేశ్వరస్వామి ఆలయ దర్శనానికి వెళ్లిన దగ్గుబాటి
- శని దోష నివారణ కోసం తైలాభిషేకం చేయిస్తుండగా కళ్లు తిరిగిన వైనం
- ఆలయం వద్ద సేద తీరిన మాజీ మంత్రి
దీంతో, ఆయన సన్నిహితులు ఆయనను ఆలయం వద్ద నీడలో కాసేపు సేద తీర్చారు. పూజ పూర్తి కాకముందే ఆయన అస్వస్థతకు గురయ్యారు. ఈ క్రమంలో తన కుటుంబసభ్యులు, సన్నిహితులు పూజను ముగించేంత వరకు ఆయన అక్కడే ఉన్నారు.