మరోసారి తాత అయిన ముఖేశ్ అంబానీ
- పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన ఆకాశ్ భార్య శ్లోక
- శుభాకాంక్షలు తెలిపిన పరిమళ్ నత్వానీ
- సిద్ధి వినాయక ఆలయంలో పూజలు నిర్వహించి ముఖేశ్ అంబానీ, కుటుంబ సభ్యులు
చిన్ని రాకుమారి ఇంట్లో అడుగుపెట్టిన శుభ సందర్భంగా ఆకాశ్, శ్లోకలకు హృదయపూర్వక శుభాకాంక్షలను తెలియజేస్తున్నానని చెప్పారు. మరోవైపు తమకు మనవరాలు పుట్టిన సందర్భంగా ముఖేశ్ అంబానీ తన కుటుంబసభ్యులతో కలిసి ముంబైలోని శ్రీ సిద్ధివినాయక ఆలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు.