కర్ణాటకలోనే కాదు తెలంగాణలో కూడా అధికారంలోకి వస్తాం: అమిత్ షా
- కర్ణాటకలో ఎన్నికల ప్రచారంలో అమిత్ షా బిజీ
- కర్ణాటక ప్రజలకు డబుల్ ఇంజిన్ ప్రభుత్వంపై నమ్మకం ఉందని వ్యాఖ్య
- రేపు హైదరాబాద్ కు వస్తున్న అమిత్ షా
మరోవైపు కర్ణాటకలో ప్రచారాన్ని ముగించుకుని రేపు సాయంత్రం అమిత్ షా హైదరాబాద్ కు రానున్నారు. తన పర్యటన సందర్భంగా 'ఆర్ఆర్ఆర్' సినిమా బృందంలోని ప్రముఖులతో ఆయన భేటీ అవుతారు. చేవెళ్లలో నిర్వహించే సభలో పాల్గొంటారు.