ఆస్కార్ అవార్డు అందుకుని వేదికపై ఇంగ్లీష్ పాట పాడిన కీరవాణి.. వీడియో ఇదిగో
- 'నాటునాటు' పాటకు ఆస్కార్ అవార్డు
- సగర్వంగా ఆస్కార్ ను అందుకున్న కీరవాణి
- ఈరోజు తన చేతిలో ఆస్కార్ ఉందన్న సంగీత దిగ్గజం
'నాకు ఆస్కార్ ఇచ్చిన అకాడెమీకి ధన్యవాదాలు. ఈరోజు నా చేతిలో ఆస్కార్ ఉంది. నా మదిలో ఒక కోరిక ఉండేది. రాజమౌళి, నా కుటుంబం కోరుకున్న మాదిరే... ఆర్ఆర్ఆర్ గెలవాలి, ప్రతి భారతీయుడు గర్వపడాలి. నన్ను ఈ ప్రపంచంలో ఎత్తైన స్థానంలో ఉంచాలి. దీని కోసం కృషి చేసిన కార్తికేయకు థ్యాంక్స్' అని కీరవాణి పాట రూపంలో చెప్పారు.