మూడు రాజధానులపై విచారణ తేదీని ప్రకటించిన సుప్రీంకోర్టు
- అమరావతే రాజధాని అంటూ హైకోర్టు తీర్పు
- హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసిన వైసీపీ ప్రభుత్వం
- మార్చి 28న విచారిస్తామన్న సుప్రీంకోర్టు
మార్చి 28న ఈ కేసును విచారిస్తామని తెలిపింది. కేసును త్వరగా విచారించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాదులు కోర్టును కోరారు. వారి విన్నపం మేరకు జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ కేఎం జోసెఫ్ లతో కూడిన ధర్మాసనం తేదీని ఖరారు చేసింది.