నీటి అడుగున 4 నిమిషాల ముద్దుతో గిన్నిస్ రికార్డు సాధించిన ప్రేమ జంట
- గతంలో 3 నిమిషాల 24 సెకన్లుగా ఉన్న రికార్డు బద్దలు
- ప్రేమికుల రోజు నాడు రికార్డు సృష్టించిన జంట
- మాల్దీవుల్లోని ఓ స్విమ్మింగ్ పూల్ లో దిగి సాహసం
బెత్ నీల్, మైల్స్ ఘనతను గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లోకి చేర్చారు. ఇందుకు సంబంధించిన పత్రాన్ని గిన్నిస్ రికార్డ్స్ ప్రతినిధులు వారికి అందజేశారు. ఈ రికార్డు కోసం మూడు రోజులుగా మాల్దీవుల్లోని ఇన్ఫినిటీ పూల్‌లో విరామం లేకుండా ప్రాక్టీస్ కూడా చేశామని నీల్, క్లౌటియర్ తెలిపారు. ఈ జంటకు ఏడాదిన్నర వయసున్న కుమార్తె ఉంది.