భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- 631 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
- 187 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
- 6 శాతానికి పైగా లాభపడ్డ టాటా మోటార్స్ షేర్ విలువ
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టాటా మోటార్స్ (6.07%), పవర్ గ్రిడ్ (1.29%), టాటా స్టీల్ (1.15%), హిందుస్థాన్ యూనిలీవర్ (0.81%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (0.71%).
టాప్ లూజర్స్:
భారతి ఎయిర్ టెల్ (-2.92%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-2.09%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (-1.76%), అల్ట్రాటెక్ సిమెంట్ (-1.59%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (-1.53%).