రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు రావు: ఏపీ మంత్రి జోగి రమేశ్
- ఏపీలో ముందస్తు ఎన్నికలంటూ విపక్షాల ప్రచారం
- అటువంటి పరిస్థితేమీ లేదన్న మంత్రి రమేశ్
- చంద్రబాబు డ్రామాలు మొదలుపెట్టాడని ఆగ్రహం
రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణాల పురోగతిపై చంద్రబాబు, లోకేశ్ చర్చకు సిద్ధమా? అని సవాల్ విసిరారు. చంద్రబాబు వెన్నుపోటు పాపంలో యనమల కూడా భాగస్వామి అని ఆరోపించారు. చంద్రబాబు, యనమల తమ ఆస్తులపై సీబీఐ విచారణకు సిద్ధమా? అని మంత్రి జోగి రమేశ్ ప్రశ్నించారు.