మహిళలకు క్షమాపణలు చెప్పిన రాందేవ్ బాబా
- మహిళలు ఏం ధరించకపోయినా బాగుంటారన్న బాబా
- మండిపడ్డ మహిళా సంఘాలు
- తాను మహిళల సాధికారత కోసం శ్రమించే వ్యక్తినన్న బాబా
ఇక తన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారడంతో రాందేవ్ బాబా క్షమాపణ చెప్పారు. మహిళల సాధికారత కోసం, మహిళలు గౌరవంగా వెలుగొందడం కోసం తాను ఎల్లప్పుడూ శ్రమించే వ్యక్తినని అన్నారు. ఆడవారిని కించపరిచే ఉద్దేశం తనకు లేదని చెప్పారు. తన వ్యాఖ్యలు ఎవరిపైనా బాధపెట్టి ఉంటే క్షమాపణలు చెపుతున్నానని అన్నారు.