యాదాద్రి క్షేత్రానికి నేడు రూ.1 కోటికిపైగా ఆదాయం... చరిత్రలో ఇదే ప్రథమం
- ఆదివారం, కార్తీకమాసంతో పోటెత్తిన భక్తులు
- రూ.1,09,82,000 ఆదాయం
- యాదాద్రికి రికార్డుస్థాయిలో ఆదాయం
కార్తీక మాసం, ఆదివారం నేపథ్యంలోనే ఈరోజు యాదాద్రికి భక్తులు పోటెత్తారని అధికారులు పేర్కొన్నారు. యాదిగిరిగుట్టలో గతంలో ఉన్న ఆలయాన్ని టీఆర్ఎస్ సర్కారు భారీ ఎత్తున అభివృద్ధి చేసిన సంగతి తెలిసిందే. ఆలయ పునర్ నిర్మాణాన్ని అద్భుతమనదగ్గ రీతిలో చేపట్టింది. అందుకోసం సినీ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి సాయాన్ని కూడా తీసుకుంది.