నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- 152 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
- 45 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ
- 4 శాతానికి పైగా పతనమైన పవర్ గ్రిడ్ షేర్ విలువ
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఐటీసీ (1.99%), డాక్టర్ రెడ్డీస్ (1.22%), కోటక్ బ్యాంక్ (0.71%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (0.56%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (0.44%).
టాప్ లూజర్స్:
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-4.06%), టెక్ మహీంద్రా (-2.32%), సన్ ఫార్మా (-1.49%), బజాజ్ ఫిన్ సర్వ్ (-1.35%), ఎన్టీపీసీ (-1.34%).