వరుసగా ఏడో రోజు.. నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
- 188 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
- 40 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
- 5 శాతానికి పైగా నష్టపోయిన ఏసియన్ పెయింట్స్ షేర్ విలువ
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఐటీసీ (2.51%), డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ (2.16%), టాటా స్టీల్ (1.68%), సన్ ఫార్మా (1.38%), నెస్లే ఇండియా (1.17%).
టాప్ లూజర్స్:
ఏసియన్ పెయింట్స్ (-5.22%), టెక్ మహీంద్రా (-1.86%), టైటాన్ (-1.69%), కోటక్ బ్యాంక్ (-1.49%), బజాజ్ ఫైనాన్స్ (-1.36%).