ఫ్లాట్ గా ముగిసిన స్టాక్ మార్కెట్లు
- ఈరోజు ఆద్యంతం లాభనష్టాల్లో ఊగిసలాడిన మార్కెట్లు
- 37 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
- 8 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
ఇండస్ ఇండ్ బ్యాంక్ (2.18%), పవర్ గ్రిడ్ కొర్పొరేషన్ (2.01%), ఇన్ఫోసిస్ (1.38%), డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ (1.29%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (1.25%).
టాటా స్టీల్ (-2.25%), టైటాన్ (-1.79%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-1.39%), కోటక్ బ్యాంక్ (-1.10%), టెక్ మహీంద్రా (-1.08%).