ఒకే ఓవర్లో బెయిర్ స్టో, రూట్ లను డకౌట్ చేసిన సిరాజ్

Team India pacer Siraj removes Bairstow and Root
ఇంగ్లండ్ తో చివరి వన్డేలో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియాకు పేసర్ మహ్మద్ సిరాజ్ అదిరిపోయే ఆరంభాన్నిచ్చాడు. ఇంగ్లండ్ స్టార్ ఆటగాళ్లు జానీ బెయిర్ స్టో, జో రూట్ లను ఒకే ఓవర్లో అవుట్ చేశాడు. సిరాజ్ ధాటికి వీరిద్దరూ ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. సిరాజ్ స్వింగ్ కు ఇద్దరూ బోల్తా పడ్డారు. సులభమైన క్యాచ్ లు ఇచ్చి అవుటయ్యారు. 

ప్రస్తుతం ఇంగ్లండ్ స్కోరు 4 ఓవర్లలో 2 వికెట్లకు 24 పరుగులు. క్రీజులో ఓపెనర్ జాసన్ రాయ్ (13 బ్యాటింగ్), బెన్ స్టోక్స్ (11 బ్యాటింగ్) ఉన్నారు.
Go Back to Shorts
Siraj
Bairstow
Root
3rd ODI
Team India
England

More Telugu News