రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు ప్రధాని మోదీ ఫోన్
- భారత్ కు చిరకాల మిత్రదేశంగా రష్యా
- ద్వైపాక్షిక సంబంధాలపై మాట్లాడుకున్న మోదీ, పుతిన్
- ఉక్రెయిన్ సంక్షోభంపైనా చర్చ
- తన పాత వైఖరికే కట్టుబడిన భారత్
ఇద్దరి మధ్య సంభాషణలో ఉక్రెయిన్ సంక్షోభం కూడా ప్రస్తావనకు వచ్చింది. అయితే, చర్చల ద్వారానే ఈ సమస్యను పరిష్కరించుకోవాలన్న భారత్ వైఖరిని ఈ సందర్భంగా మోదీ పునరుద్ఘాటించారు. ద్వైపాక్షిక, ప్రపంచ అంశాలపై ఇరుదేశాలు క్రమం తప్పకుండా సంప్రదింపులు జరుపుతుండాలని మోదీ, పుతిన్ నిర్ణయించారు.