ప్రీపెయిడ్ వినియోగదారులను మూకుమ్మడిగా బాదేందుకు సిద్ధమైన టెలికం కంపెనీలు
- దీపావళి నాటికి పెంపు యోచనలో కంపెనీలు
- గతేడాదే ధరలు పెంచిన వైనం
- ఏఆర్‌పీయూ పెంచుకోనున్న టెలికం సంస్థలు
ఇక, తాజా నిర్ణయంతో ఒక్కో వినియోగదారు నుంచి సగటు ఆదాయాన్ని (ఏఆర్‌పీయూ) ఎయిర్‌టెల్ రూ. 200కు, జియో రూ. 185కు, వీఐ రూ. 135 పెంచుకునే అవకాశం ఉందని అమెరికాకు చెందిన ఈక్విటీ రీసెర్చ్ సంస్థ విలియమ్ ఓ నీల్ అండ్ కో భారత ప్రతినిధి మయూరేశ్ జోషి తెలిపారు.