తెలంగాణలో తాజాగా 34 మందికి కరోనా పాజిటివ్
- గత 24 గంటల్లో 13,436 కరోనా పరీక్షలు
- హైదరాబాదులో 21 మందికి పాజిటివ్
- కరోనా నుంచి కోలుకున్న 32 మంది
- ఇంకా 383 మందికి చికిత్స
తెలంగాణలో ఇప్పటివరకు 7,92,361 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 7,87,867 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 383 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనాతో ఇప్పటిదాకా 4,111 మంది మరణించారు.

.