టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలనే ఇదంతా చేస్తున్నారు: గంగుల కమలాకర్
- రైసు మిల్లులపై దాడులు చేస్తున్న ఎఫ్సీఐ అధికారులు
- తెలంగాణలోనే దాడులు చేస్తున్నారన్న గంగుల
- ధాన్యం సేకరణ పూర్తయిన తర్వాత తనిఖీలు చేయాలని విన్నపం
టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలనే ఇదంతా చేస్తున్నారని చెప్పారు. రైస్ మిల్లులు కొనే వడ్లు మాయం కావని, కొనుగోళ్లు పూర్తయ్యాక ఫిజికల్ వెరిఫికేషన్ చేయాలని అన్నారు. తనిఖీలు నిర్వహించే అధికారం కేంద్రానికి ఉందని... అయితే దీని వల్ల ధాన్యం సేకరణ ఆగిపోతుందని చెప్పారు. రైతులు ఇబ్బంది పడతారని అన్నారు. అందుకే ధాన్యం సేకరణ పూర్తయ్యాక తనిఖీలు చేయాలని కోరారు.