ఉమేశ్ చంద్రకు సజ్జనార్ నివాళి
- మార్చి 29న ఉమేశ్ చంద్ర జయంతి
- ఉమేశ్ నిలువెత్తు చిత్రపటానికి సజ్జనార్ నివాళి
- ఉమేశ్ చంద్ర నిబద్ధతను కొనియాడుతూ ట్వీట్
ఉమ్మడి రాష్ట్రంలో నిబద్ధత కలిగిన ఐపీఎస్ అధికారిగా పేరు తెచ్చుకున్న ఉమేశ్ చంద్ర.. మావోయిస్టులపై ఉక్కు పాదం మోపారు. ఈ క్రమంలో ఆయనను టార్గెట్ చేసిన మావోయిస్టులు హైదరాబాద్ నడిబొడ్డున పట్ట పగలు ఉమేశ్ చంద్రను కాల్చిచంపిన సంగతి తెలిసిందే.