నితిన్ గడ్కరీతో కేశినేని నాని, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి భేటీ
- ఢిల్లీలో సమావేశమైన నేతలు
- జాతీయ రహదారుల విస్తరణకు సంబంధించిన అంశాలపై చర్చలు
- భేటీకి జీఎంఆర్ సంస్థకు కూడా ఆహ్వానం
జాతీయ రహదారి విస్తరణపై ఇప్పటికే ఇద్దరు ఎంపీలు గడ్కరీకి పలుసార్లు లేఖలు రాశారు. గుత్తేదారు నుంచి సమస్యలు ఉన్న విషయంపై వారు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. కాగా, ఈ సమావేశానికి జీఎంఆర్ ప్రతినిధులను కూడా కేంద్ర రోడ్డు, రవాణా మంత్రిత్వ శాఖ ఆహ్వానించింది.