బస్ పాస్ ధరలను భారీగా పెంచుతున్న టీఎస్ఆర్టీసీ
- ఇటీవలే బస్ పాస్ ధరలను పెంచిన టీఎస్ఆర్టీసీ
- ఏప్రిల్ 1 నుంచి బస్ పాస్ ధరల పెంపు
- స్టూడెంట్ పాస్ లకు మినహాయింపు
పెరుగుతున్న బస్ పాస్ ఛార్జీలు ఇవే:
| బస్ పాస్ రకం | పాత ధర | కొత్త ధర |
| ఆర్డినరీ | 950 | 1150 |
ఎక్స్ ప్రెస్ | 1070 | 1300 |
డీలక్స్ | 1185 | 1450 |
ఏసీ బస్సు | 2500 | 3000 |
ఎన్జీవో ఆర్డినరీ | 320 | 400 |
ఎన్జీవో మెట్రో ఎక్స్ ప్రెస్ | 450 | 550 |
ఎన్జీవో డీలక్స్ | 575 | 700 |