ఏపీలో కొత్తగా 31 కేసులు.. తాజా బులెటిన్ ఇదిగో
- గత 24 గంటల్లో 10,372 కరోనా పరీక్షలు
- అనంతపురం జిల్లాలో అత్యధికంగా 11 కేసులు
- 4 జిల్లాల్లో కొత్త కేసులు నిల్
- కరోనా నుంచి కోలుకున్న 66 మంది
- ఇంకా 450 మందికి చికిత్స
అదే సమయంలో 66 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. కొత్తగా మరణాలేవీ సంభవించలేదు. ఏపీలో ఇప్పటివరకు 23,19,328 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 23,04,148 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 450 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటిదాకా కరోనాతో 14,730 మంది మరణించారు.