హైదరాబాదులో సంతోష్ నగర్-సైదాబాద్ రూట్లో ఒక్కసారిగా కుంగిన రోడ్డు
- సంతోష్ నగర్ వద్ద ఫ్లై ఓవర్ నిర్మాణం
- పిల్లర్ కోసం గుంత తవ్వకం
- ఒక్కసారిగా కుంగి భారీ గుంత ఏర్పడిన వైనం
- వెంటనే స్పందించిన అధికారులు
అయితే ఆ గుంత ఒక్కసారిగా కుంగి మరింత భారీ గుంత ఏర్పడింది. ఆ సమయంలో వాహనాలేవీ రాకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పినట్టయింది. వెంటనే స్పందించిన అధికారులు బారికేడ్లు ఏర్పాటు చేసి వాహనాలను పక్క నుంచి మళ్లించారు.