Manchu Lakshmi: డ్యాన్స్ ఇరగదీసిన మంచు లక్ష్మి.. వీడియో వైరల్!

Manchu Lakshmi dance video going viral
  • సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే మంచు లక్ష్మి
  • కుర్రాళ్లతో కలిసి డ్యాన్స్ చేసిన వైనం
  • లక్ష్మి డ్యాన్స్ కు నెటిజెన్ల ఫిదా
సినీ నటి మంచు లక్ష్మి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. తన జీవితానికి సంబంధించిన విషయాలను, కుటుంబ విషయాలను, ఫిట్ నెస్, యోగా, సినిమా తదితర విషయాలపై ఆమె ఎప్పటికప్పుడు వివరాలను తెలియజేస్తుంటారు. రకరకాల వీడియోలను కూడా షేర్ చేస్తుంటారు. ప్రస్తుతం ఆమె షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక పాటకు డ్యాన్స్ చేస్తున్న ఈ వీడియో ట్రెండ్ అవుతోంది. డ్యాన్స్ సూపర్ అంటూ నెటిజెన్లు లక్ష్మికి కితాబునిస్తున్నారు.
Manchu Lakshmi
Dance
Video
Tollywood

More Telugu News